SSMB 29: ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 29 నుంచి మరో అప్‌డేట్‌

ప్రజెంట్‌ గ్లోబల్‌ రేంజ్‌లో భారీ హైప్‌ ఉన్న సౌత్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. అంతేకాదు త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న టాక్ రావటంతో ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్‌లుగా రాబోయే అతిథుల లిస్ట్‌ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Dec 05, 2024 | 2:40 PM

ప్రజెంట్‌ గ్లోబల్‌ రేంజ్‌లో భారీ హైప్‌ ఉన్న సౌత్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. అంతేకాదు త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న టాక్ రావటంతో ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్‌లుగా రాబోయే అతిథుల లిస్ట్‌ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

ప్రజెంట్‌ గ్లోబల్‌ రేంజ్‌లో భారీ హైప్‌ ఉన్న సౌత్ మూవీ ఎస్ఎస్ఎంబీ 29. ఇంకా సెట్స్‌ మీదకు కూడా వెల్లని ఈ సినిమా గురించి అంతర్జాతీయ స్థాయిలో డిస్కషన్ జరుగుతోంది. అంతేకాదు త్వరలో షూటింగ్ స్టార్ట్ అవుతుందన్న టాక్ రావటంతో ఓపెనింగ్ కార్యక్రమానికి గెస్ట్‌లుగా రాబోయే అతిథుల లిస్ట్‌ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.

1 / 5
రాజమౌళి దర్శకత్వంలో ఓ గ్లోబల్ మూవీ ప్లాన్ చేసిన సూపర్ స్టార్‌ మహేష్ బాబు, ఆ సినిమా కోసం మేకోవర్ అయ్యే పనిలో ఉన్నారు. ట్రిపులార్ ప్రమోషన్‌ తరువాత షార్ట్ బ్రేక్ తీసుకున్న రాజమౌళి కూడా చాలా రోజులుగా మహేష్‌ మూవీ ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లోనే బిజీగా ఉన్నారు.

2 / 5
ప్రస్తుతానికి ఎస్ఎస్ఎంబీ 29గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించి, స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయి. ప్రజెంట్‌ లొకేషన్స్ ఫైనల్ చేసే పనిలో ఉన్నారు రాజమౌళి. హైదరాబాద్‌లో భారీ సెట్స్‌ సిద్ధం చేస్తున్నారు. మేజర్ పార్ట్ షూటింగ్‌ ఆ సెట్స్‌లోనే జరగనుంది. వన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయితే సినిమాను గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

3 / 5
ప్రతీ రెండ్రోజులకోసారి మేమున్నాం అంటూ SSMB29ను ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా మరోసారి వైరల్ అవుతుంది SSMB29. జనవరిలో ఈ సినిమాపై మేజర్ అప్‌డేట్ రాబోతుంది.

4 / 5
ట్రిపులార్ సినిమా ఆస్కార్ సాధించిన సందర్భంలో హాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్స్‌ జేమ్స్ కామెరూన్‌, స్పీల్‌ బర్గ్‌... రాజమౌళి గురించి గొప్పగా మాట్లాడారు. ఇప్పుడు ఈ ఇద్దరు లెజెండ్స్ మహేష్ మూవీ లాంచ్‌లో పాల్గొన బోతున్నారన్న న్యూస్‌ ఫిలిం సర్కిల్స్‌లో ట్రెండ్ అవుతోంది. అదే జరిగితే ఇండియన్ సినిమా రేంజ్‌ మరో మెట్టు ఎక్కినట్టే అంటున్నారు క్రిటిక్స్‌.

5 / 5
Follow us