AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Kiran: నువ్వేకావాలి హీరోతో పెళ్లికి రెడీ అవుతోన్న కోయిలమ్మ నటి.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సినిమాలు, సీరియల్స్ తో తెలుగు ఆడియెన్స్ కు చేరువైన సాయికిరణ్‌ 2010లో వైష్ణవి అనే అమ్మాయితో పెళ్లయిందని తెలుస్తోంది. వీరికి ఓ పాప కూడా ఉందని సమాచారం. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారని తెలుస్తోంది.

Basha Shek
|

Updated on: Dec 05, 2024 | 5:27 PM

Share
 లెజెండరీ సింగర్ పి.సుశీలకు మనవడు వరసయ్యే సాయికిరణ్ నువ్వే కావాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు

1 / 5
 ఆ తర్వాత లయతో కలిసి ప్రేమించు సినిమాలో నటించి సోలో హీరోగా సక్సెస్ కొట్టాడు.  అలాగే 'మనసుంటే చాలు', 'ఎంత బావుందో' తదితర చిత్రాల్లో హీరోగా నటించి మెప్పించాడీ నటుడు.

2 / 5
కొన్ని సినిమాల్లో  సహాయక నటుడిగానూ మెప్పించిన సాయి కిరణ్ ఇప్పుడు బుల్లితెరపై బిజీ బిజీగా ఉంటున్నాడు.  గుప్పెడంత మనసు, కోయిలమ్మ, పడమటి సంధ్యరాగం సీరియల్స్ అతనికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి

3 / 5
 కాగా కొన్ని నెలల క్రితమే తనతో పాటు 'కోయిలమ్మ' సీరియల్‌లో నటించిన స్రవంతితో నిశ్చితార్థం చేసుకున్నాడు సాయికిరణ్.

4 / 5
 ప్రస్తుతం తమ పెళ్లి పనుల్లో బిజీగా ఉంటున్నారు సాయి కిరణ, స్రవంతి.  ఈ నేపథ్యంలో కోయిలమ్మ నటి షేర్ చేసిన లేటెస్ట్ ఫొటోస్ ఇప్పుడు వైరలవుతున్నాయి.

5 / 5
Follow Us
రాగిని దైవ లోహంగా ఎందుకు భావిస్తారు.. అసలు కాపర్‌లో అంత ఏముంది?

కొద్దిగా అన్నం, ఒక గుడ్డుతో ఇంటి స్టైల్ రెసిపీ..

1, 2 కాదు ఏకంగా 9 ట్రేడ్‌లు.. ఐపీఎల్ 2027నే మార్చనున్న 9మంది.?

ప్రకృతి వైపరీత్యాలతో కారు దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా?

దేశవ్యాప్తంగా ఏటీఎంలు మూతపడనున్నాయా? అసలు కారణాలు ఇవే..!

స్క్రిప్ట్‌లో అలాంటి సీన్స్ లేవు.. అయినా ఆ హీరో పదే పదే నన్ను..

వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్..పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయకం!

Video: ఎవర్రా నువ్వు.. ఇలా కూడా చేపలు పడతారా..

రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే

ట్రెక్కింగ్‌ కు వెళ్లి తిరిగి రాని యువతి.. మిస్టరీగా కేసు