Teja Sajja : గ్రాండ్‌గా తేజ సజ్జా నిశ్చితార్థం.. ఫోటోస్ ఇదిగో..
'హనుమాన్', 'మిరాయ్' వంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ల తర్వాత యంగ్ హీరో తేజ సజ్జా భారీ సీక్వెల్స్ , క్రేజీ ప్రాజెక్ట్‌లతో తన లైనప్‌ను సిద్ధం చేసుకున్నారు. ఓవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్న తేజా సజ్జా.. ఇప్పుడు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అయ్యారు. తాజాగా ఆయన నిశ్చితార్థం ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
