AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth Pavithra: జ్వరంతోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన జబర్దస్త్ పవిత్ర.. ఫొటోస్ ఇదిగో

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో పాగల్ పవిత్ర ఒకరు. ప్రస్తుతం పలు టీవీ షోస్, వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంటోన్న ఆమె తాజాగా పవిత్ర అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంది. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసింది.

Basha Shek
|

Updated on: Nov 16, 2026 | 9:32 PM

Share
 జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నవారిలో పాగల్ పవిత్ర ఒకరు. మొదట టిక్ టాక్ వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ ద్వారా నెట్టింట పాపులర్ అయిన ఆమె జబర్దస్త్ తో మరింత క్రేజ్ తెచ్చుకుంది. తనదైన కామెడీ పంచులు, ఎక్స్‌ప్రెషన్స్‌తో బుల్లితెర ఆడియన్స్‌ను కడుపుబ్బా నవ్విస్తుందీ ట్యాలెంటెడ్ కమెడియన్.

1 / 6
 ప్రస్తుతం జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ, ఫ్యామిలీ స్టార్స్, సూపర్ క్వీన్స్  వంటి టీవీ షోస్, రియాలిటీ షోల్లోనూ సందడి చేస్తోంది పవిత్ర. అలాగే పలు సీరియల్స్ లోనూ, సినిమాల్లోనూ చిన్న చిన్న పాత్రలు చేస్తూ బిజీ బిజీగా ఉంటోంది.

2 / 6
 ప్రొఫెషనల్ లైఫ్ పరంగా ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోన్న పవిత్ర తాజాగా పవిత్ర అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంది. అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. అనంతరం తన ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది.

3 / 6
 కాగా జ్వరంతో ఉన్నప్పటికీ అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రను పూర్తి చేసినట్లు జబర్దస్త్ పవిత్ర పేర్కొంది. 
'అరుణాచలం వెళ్లే ముందు చాలా ఫీవర్ వచ్చింది. అసలు ఈ పరిస్థితిలో ప్రయాణం చేయగలనా? గిరి ప్రదక్షిణ చేయగలనా? లేదా? అని నాకే నాపై చాలా సందేహం ఉండేది'

కాగా జ్వరంతో ఉన్నప్పటికీ అరుణాచలం గిరి ప్రదక్షిణ యాత్రను పూర్తి చేసినట్లు జబర్దస్త్ పవిత్ర పేర్కొంది. 'అరుణాచలం వెళ్లే ముందు చాలా ఫీవర్ వచ్చింది. అసలు ఈ పరిస్థితిలో ప్రయాణం చేయగలనా? గిరి ప్రదక్షిణ చేయగలనా? లేదా? అని నాకే నాపై చాలా సందేహం ఉండేది'

4 / 6
'కానీ ఒక్కసారి అరుణాచలం కొండకు చేరుకున్నాక ఎలా మొదలుపెట్టానో, ఎలా పూర్తిచేశానో కూడా తెలియనంతగా ఆ గిరి ప్రదక్షిణ ఒక అద్భుతమైన అనుభూతిగా మారిపోయింది. చివరికి అరుణాచలేశ్వర స్వామివారి అద్భుతమైన దర్శనం కూడా చాలా చక్కగా జరిగింది. ఆ క్షణంలో మనసు నిండిపోయింది'.

5 / 6
 'కొన్ని విషయాలు మనం ప్లాన్ చేసుకుంటాం… కానీ కొన్ని అనుభూతులు మాత్రం ఆ దేవుడి దయ వల్లే జరుగుతాయని అనిపించింది. అంతా ఆ పరమశివుని కృపే. ఓం అరుణాచలేశ్వరాయ నమః హర హర మహాదేవ్' అని రాసుకొచ్చింది పవిత్ర. ప్రస్తుతం ఈ జబర్దస్త్ నటి ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

6 / 6
Follow Us
జ్వరంతోనే అరుణాచలం గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన జబర్దస్త్ పవిత్ర..

డీమార్ట్ షాపింగ్‌లో ఇలా చేస్తే తక్కువ ధరకే సరుకులు.. సీక్రెట్..

పద్మపుష్కరిణిలో పద్మావతి అమ్మవారు ఎలా ఆవిర్భవించారు? పంచమితీర్థం

16 రకాల 9 టన్నుల పుష్పాలతో తిరుమల శ్రీవారికి పుష్పయాగం

అడవిలో పాతి పెట్టిన నోట్ల కట్టలు! హంగేరీలో కలకలం!

ఉల్లిపాయలపై నల్లటి మచ్చల వెనక ఇంత పెద్ద కథ ఉందా..?

ఈ తేదీల్లో పుట్టినవారి మాటతీరే ప్రత్యేకం.. ఒక్కసారి మాట్లాడితే..

పిల్లలు ఆడుకునే బొమ్మే కిల్లర్ గా మారితే.. OTTలో ఈ సినిమా చూశారా?

ఆ ఒక్క సినిమాతో నా అప్పులన్నీ తీరిపోయాయి..

ప్రకృతి నేర్పిన పాఠం.. తేనె తుట్టె ఆకారంలో సోలార్ ప్యానల్స్‌..