Kriti Sanon: కాస్ట్లీ ఇల్లు కొన్న ప్రభాస్ హీరోయిన్.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే
బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన నటించింది.మహేష్ బాబు నటించిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆతర్వాత నాగ చైతన్యతో కలిసి దోచేయ్ అనే సినిమా చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.