Tollywood: ఏంటమ్మాయ్.. ఇలా సైలెంట్ అయ్యావ్.. టాలీవుడ్లో కనిపించని అందాల రాశి..
మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. అందం, అభినయంతో యూత్ ను కట్టిపడేసింది. తొలి చిత్రంతోనే స్టార్ డమ్ అందుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత వరుస ఆఫర్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో తెగ బిజీగా మారిపోయింది. కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఉప్పెన సినిమాతో తెలుగు సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ సొగసరి..