Rashi Singh : పట్టు పరికిణిలో అందాల తార.. నడుమందాలతో నెట్టింట రచ్చ చేస్తోన్న రాశి సింగ్..
రాశి సింగ్.. సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంది. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్న ఈ వ్యయారి.. ఇప్పుడు తాజాగా షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. గ్రీన్ కలర్ పట్టు పరికిణిలో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ. ట్రెడిషనల్ లుక్ లో చూపులతోనే మాయ చేస్తుంది ఈ అమ్మడు.