Ketika Sharma: కలువ కళ్లకు కాటుక దిద్దిన సొగసరి.. కుర్రాళ్ల గుండెల్లో అలజడి..
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలోనే ఫుల్ పాపులర్ అయిన హీరోయిన్ కేతిక శర్మ. యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ నటనవైపు అడుగులు వేసిన ఈ వయ్యారికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి ఆఫర్స్ వచ్చాయి. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా నటించిన రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యింది