- Telugu News Photo Gallery Cinema photos Hero Raghava Lawrence Next Movie plans Kanchana 4 will be next year Telugu Heroes Photos
Raghava Lawrence: షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్.! అదిరిపోయే ప్లాన్ రెడీ..
వరుస ఫెయిల్యూర్స్ తరువాత షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్ ఇప్పుడు స్పీడు పెంచారు. వరుస సినిమాలు కమిట్ అవుతూ జోరు చూపిస్తున్నారు. హిట్ ఫార్ములాను రిపీట్ చేయటంతో పాటు కొత్త జానర్స్ కూడా ట్రై చేస్తున్నారు. కాంచన సిరీస్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లారెన్స్, ఈ మధ్య సక్సెస్ విషయంలో తడబడుతున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రుద్రన్, చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ఎక్స్ ఫెయిల్ అవ్వటంతో షార్ట్ బ్రేక్ తీసుకున్నారు.
Updated on: Oct 05, 2024 | 8:00 PM

వరుస ఫెయిల్యూర్స్ తరువాత షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్ ఇప్పుడు స్పీడు పెంచారు. వరుస సినిమాలు కమిట్ అవుతూ జోరు చూపిస్తున్నారు.

హిట్ ఫార్ములాను రిపీట్ చేయటంతో పాటు కొత్త జానర్స్ కూడా ట్రై చేస్తున్నారు. కాంచన సిరీస్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లారెన్స్,

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రుద్రన్, చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ఎక్స్ ఫెయిల్ అవ్వటంతో షార్ట్ బ్రేక్ తీసుకున్నారు.

ఈ ఏడాది రిలీజ్‌లు లేకపోయినా.. నెక్ట్స్ ఇయర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు లారెన్స్. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న అధిగారంతో పాటు,

తనకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కాంచన సిరీస్‌లో దుర్గ సినిమా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు లైన్‌లో ఉండగానే మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కిస్తున్నారు.

తన 25వ సినిమాను తెలుగు నిర్మాతతో, తెలుగు దర్శకుడితో ప్లాన్ చేస్తున్నారు లారెన్స్. కోనేరు సత్యనారాయణ నిర్మాణంలో రమేష్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.

యాక్షన్ ఎడ్వంచరస్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు లారెన్స్.





























