Komalee Prasad: స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..

కోమలీ ప్రసాద్ ఓ చలనచిత్ర నటి, ఆమె ప్రధానంగా తెలుగు చిత్రాలలో పని చేస్తుంది. నెపోలియన్,  హిట్ 2 ది సెకండ్ కేస్ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది ఈ వయ్యారి భామ. తెలుగులో ఈ ముద్దుగుమ్మకు మామూలుగా ఫాలోయింగ్ లేదు. మోడల్ గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ గా, బుల్లితెరపై కూడా కొన్ని షోలలో కనిపించి సెలబ్రిటీగా బాగా ఫేమస్ అయింది. ఈ భామ గురించి పుట్టిన తేదీ, చదువు, డెబ్యూ వంటి కొన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Prudvi Battula

|

Updated on: Apr 23, 2024 | 3:33 PM

24 ఆగస్ట్ 1995న  ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో జన్మించింది కోమలి ప్రసాద్. కర్ణాటకలోని బళ్లారిలో పెరిగింది. ఆమె అహ్మద్‌నగర్‌లోని ప్రవర ఇన్‌స్టిట్యూడ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో డెంటిస్ట్రీని అభ్యసించింది. దాని తర్వాత ఆమె తెలుగు చిత్ర పరిశ్రమపై తనకు ఆసక్తి పెరిగింది.

1 / 5
2016లో నేను సీతాదేవి అనే తెలుగు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. తర్వాత 2017లో నెపోలియన్ సినిమాలో కనిపించింది. తర్వాత 2020లో అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే తెలుగు చిత్రాలలో కనిపించింది. 

2 / 5
2022లో యంగ్ హీరో కిరణ్ అబ్బవరంకి జోడిగా సెబాస్టియన్ పి.సి. 524 అనే సినిమాలో నటించింది. ఆమె వెబ్ సిరీస్ లూజర్‌లో, ఫైండింగ్ యువర్ పెంగ్విన్‌లో,  మోడరన్ లవ్ హైదరాబాద్ అనే ఆంథాలజీ సిరీస్‌లో కూడా కనిపించింది.

3 / 5
తర్వాత అడివి శేష్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన  హిట్ 2 ది సెకండ్ కేస్ సినిమాలో వర్ష అనే ఓ పోలిస్ ఆఫీసర్ పాత్రలో నటించి బ్లాక్ బస్టర్ అందుకుంది. ప్రస్తుతం శశివదనే అనే ఓ తెలుగు ప్రేమ కథలో కథానాయకిగా నటిస్తుంది. 

4 / 5
విశాఖపట్నానికి చెందిన ఈ వయ్యారి సోషల్ మీడియాలో బాగా ఫేమస్. చేసింది తక్కువ సినిమాలైన ఈ ముద్దుగుమ్మకి కుర్రాళ్లలో ఫాలోయింగ్ చాల ఎక్కువగానే ఉంది. తాజాగా సోషల్ మీడియా ఈ బ్యూటీ ఫోటోలు తెగ వైరల్ చేస్తున్నారు కుర్రకారు.

5 / 5
Follow us
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.

మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!

కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!

మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!

వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!

వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!

ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.

డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త

డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!