Mollywood News: వరుస విజయాలతో దూసుకుపోతున్న మలయాళ ఇండస్ట్రీ
ఆల్రెడీ మలయాళ సినిమాలను చూసి మిగిలిన ఇండస్ట్రీల కడుపు మండుతుంది. పైకి చెప్పట్లేదు కానీ అలా ఎలా తీస్తున్నార్రా సామీ అనుకుంటున్నారు. తాజాగా మరో రికార్డ్ అందుకుంది మలయాళ ఇండస్ట్రీ. ఇది చూసి సో కాల్డ్ ఇండస్ట్రీలన్నీ ముక్కున వేలేసుకుంటున్నాయి. 2024లో ఫస్ట్ థౌజెండ్ వాలా పేల్చింది కూడా మలయాళ ఇండస్ట్రీనే. దీనిపైనే స్పెషల్ స్టోరీ.. మలయాళ ఇండస్ట్రీ టాప్ ఫామ్‌లో ఉందిప్పుడు. లెజెండ్‌లో బాలయ్య ఒకడు వాళ్లకు ఎదురెళ్లినా..