Tollywood News: చిన్న సినిమా అయినా.. పాన్ ఇండియా రేంజ్‌ అంటున్న మేకర్స్

మనం స్టార్ట్ చేసిన సినిమా రిలీజ్‌ అయ్యాక రిజల్ట్ ఎలా ఉండాలంటే, సెకండ్‌ మూవీ కోసం ప్యాన్‌ ఇండియా డిస్ట్రిబ్యూటర్లు వెయిట్ చేయాలి. అడ్వాన్సులు తీసుకోండి అంటూ క్యూ కట్టాలి. తీసేది ఎంత చిన్న సినిమా అయినా, మేకర్స్ కంటున్న కలలు ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంటున్నాయి. ఫస్టు పార్టుగా చిన్నగా స్టార్ట్ చేసి, సెకండ్‌ పార్టుకు ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఎదిగిన మేకర్స్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నారు.

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Phani CH

Updated on: May 21, 2024 | 9:46 PM

మనం స్టార్ట్ చేసిన సినిమా రిలీజ్‌ అయ్యాక రిజల్ట్ ఎలా ఉండాలంటే, సెకండ్‌ మూవీ కోసం ప్యాన్‌ ఇండియా డిస్ట్రిబ్యూటర్లు వెయిట్ చేయాలి. అడ్వాన్సులు తీసుకోండి అంటూ క్యూ కట్టాలి. తీసేది ఎంత చిన్న సినిమా అయినా, మేకర్స్ కంటున్న కలలు ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంటున్నాయి. ఫస్టు పార్టుగా చిన్నగా స్టార్ట్ చేసి, సెకండ్‌ పార్టుకు ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఎదిగిన మేకర్స్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నారు.

మనం స్టార్ట్ చేసిన సినిమా రిలీజ్‌ అయ్యాక రిజల్ట్ ఎలా ఉండాలంటే, సెకండ్‌ మూవీ కోసం ప్యాన్‌ ఇండియా డిస్ట్రిబ్యూటర్లు వెయిట్ చేయాలి. అడ్వాన్సులు తీసుకోండి అంటూ క్యూ కట్టాలి. తీసేది ఎంత చిన్న సినిమా అయినా, మేకర్స్ కంటున్న కలలు ఇప్పుడు అచ్చం ఇలాగే ఉంటున్నాయి. ఫస్టు పార్టుగా చిన్నగా స్టార్ట్ చేసి, సెకండ్‌ పార్టుకు ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ఎదిగిన మేకర్స్ గురించి ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నారు.

1 / 5
నిఖిల్‌ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ సినిమా తెరకెక్కినప్పుడు అదో మామూలు సినిమా. కాకపోతే థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్ ఉన్న మూవీ. ఆ సినిమా కలెక్షన్లు చూశాక దిమ్మ తిరిగిపోయింది జనాలకు.  సెకండ్‌ పార్టును ఏకంగా ప్యాన్‌ ఇండియా రేంజ్‌లో ప్లాన్‌ చేశారు మేకర్స్. మళ్లీ అక్కడ కూడా ప్రూవ్‌ చేసుకుని కంటెంట్‌ ఉంటే సరిహద్దులు చెరిగిపోవడం గ్యారంటీ అని ప్రూవ్‌ చేసింది కార్తికేయ2.

2 / 5
ముందే చెప్పిన షెడ్యూల్స్ ప్రకారం అంతా జరిగి ఉంటే, ఈ పాటికి సినిమా విడుదల కావాల్సింది. డబుల్‌ ఇస్మార్ట్ షూటింగ్‌ ఆ మధ్య కొన్నాళ్ల పాటు ఆగింది.

3 / 5
అందుకే మళ్లీ సేమ్‌ ఫార్ములానే నమ్ముకున్నారు. ఆల్రెడీ లైగర్‌తో ఇబ్బందిపడ్డ పూరి జగన్నాథ్‌ తేరుకుని, డబుల్‌ ఇస్మార్ట్ ని తెరకెక్కిస్తున్నారు.

4 / 5
గూఢచారి పరిస్థితి కూడా ఇంతే. అడివి శేష్‌ హీరోగా నటించిన ఆ సినిమా తెలుగు ఆడియన్స్ కి భీభత్సంగా నచ్చేసింది. జస్ట్ మల్టీప్లెక్స్ మూవీ అవుతుందని మొదట్లో టాక్‌ వినిపించినా, మాస్‌ ప్రేక్షకులను కూడా మెప్పించింది. దాని ఫలితమే ఇప్పుడు గూఢచారి సీక్వెల్‌కి... ప్యాన్‌ ఇండియా రేంజ్‌ రిలీజ్‌ ప్లానింగ్‌ జరగడం.

5 / 5
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!