AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh : కీర్తి సురేష్ అందం వెనక రహస్యం ఇదే.. స్లిమ్‏గా ఉండేందుకు ఏం చేస్తుందంటే..

కీర్తి సురేష్.. సౌత్, నార్త్ సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఆ తర్వాత హీరోయిన్ గా ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో వరుస హిట్లతో స్టార్ డమ్ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే బాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు చాలా కాలం తర్వాత తెలుగులో అవకాశాలు అందుకుంటుంది.

Rajitha Chanti
|

Updated on: Oct 16, 2025 | 4:53 PM

Share
సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది. ఇందులో ఆమె నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో వరుస సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.

1 / 5
కొన్ని రోజులుగా హిందీలో సినిమాలు చేస్తున్నప్పటికీ .. అక్కడ అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. ఇప్పుడు ఈ బ్యూటీ నార్త్ లో సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తుంది. చాలా కాలం తర్వాత తెలుగు మరో ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ఈ అమ్మడు విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తుంది.

2 / 5
ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించిన కీర్తి.. తిరిగి ఇండస్ట్రీలో యాక్టివ్ అయ్యింది. అలాగే ఆమె లుక్ సైతం మారిపోయింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ వయ్యారి.. ఇప్పుడు సన్నజాజి తీగల మారిపోయింది. తాజాగా తన ఫిట్నెస్, బ్యూటీ వెనుక సీక్రెట్ రివీల్ చేసింది. రోజూ ఎన్నో రకాల వ్యాయమాలు చేస్తానని చెప్పుకొచ్చింది.

3 / 5
 తాను కార్డియో వ్యాయమం చేసి త్వరగా బరువు తగ్గినట్లు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కార్డియోవాస్కులర్ వ్యాయామం అనేది.. వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, సైక్లింగ్ చేయడమే అని.. ఇది కేలరీలను త్వరగా బర్న్ చేయడమే కాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని వెల్లడించింది.

4 / 5
 నిపుణుల శిక్షణ లేకుండా ఈ కార్డియో వ్యాయమలు చేయడం వల్ల కండరాల నష్టం జరుగుతుందట. అలాగే ఎక్కువగా ఆకు కూరలు, పండ్లు తీసుకున్నానని చెప్పుకొచ్చింది. రోజూకు 150 నిమిషాల పాటు మోడరేట్, ఇంటెన్సిటీ కార్డియో చేయడం వల్ల సులభంగా బరువు తగ్గినట్లు తెలిపింది.

5 / 5
అతి తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్.. BSNL బంపర్ ఆఫర్

ఈ సింపుల్‌ ట్రిక్‌తో.. గుడ్డు కుళ్లిపోయిందో.. లేదో తెలుసుకోండి!

ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న 10 మంది స్టార్లు ఎవరో తెలుసా!

నేను ఇప్పుడు తెలంగాణ వాన్ని: వెంకయ్య నాయుడు

అమ్మాయికి మొగుడు... అత్తకు యముడు... ఏకంగా గొంతు కోసి..

గురు, శుక్రుల అనుకూలత.. ఆ రాశుల వారికి హద్దుల్లేని సంపద ఖాయం..!

మెస్సీ వచ్చిన ఆ రోజు కోల్‌కతా స్టేడియంలో ఏం జరిగింది ?

కొత్త ఏడాది ఈ రాశుల వారి కుటుంబాల్లో భారీగా శుభ కార్యాలు..!

రైతన్నలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా ఇంటికే యూరియా!

టీ20 వరల్డ్ కప్ టికెట్‌ను మెస్సీకి బహూకరించిన ఐసీసీ ఛైర్మన్ జై షా