గంగోత్రి, ఠాగూర్, బన్నీ వంటి చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది కావ్య కళ్యాణ్ రామ్. మసూద చిత్రంతో హీరోయిన్‌గా మారింది ఈ బ్యూటీ. తర్వాత బలగం చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల ‘ఉస్తాద్’ చిత్రంలో నటించింది ఈ వయ్యారి. తాజా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలకు కుర్రాళ్ళు తెగ లైక్స్ కొడుతున్నారు.