న్యూస్ పేపర్ ప్రింటెడ్ డ్రెస్‌లో కరీనా.. అదిరిపోయిన ఫొటోస్
బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మంది యూత్ ఫేవరెట్ ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా ఈ చిన్నది న్యూస్ పేపర్ డ్రెస్‌లో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలను ముద్దుగుమ్మ ఇన్ స్టాలో షేర్ చేయడంతో ఇవి నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. కాగా, వీటిపై మీరు కూడా ఓలుక్ వేయండి మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5