ఎండాకాలంలో ఎడారిలో ఏంటీ నీ అల్లరి.. చెమటలు పట్టిస్తున్న దీపికా..
బాలీవుడ్ బ్యూటీ, అందాల ముద్దుగుమ్మ దీపిక పదుకొనే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొతం. ఈ అమ్మడుకు టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా ప్రభాస్ కల్కి మూవీతో టాలీవుడ్‌లో మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎడారిలో తన అందాలతో కుర్రకారుకు చెమటలు పట్టించింది. తన హాట్ అండ్ లేటెస్ట్ ఫొటోస్‌తో మతిపొగొడుతుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5