నాన్నమ్మ చీరలో విష్ణు.. చూడనీకి రెండుకళ్లు చాలవేమో..
బుల్లితెర అందాల రాక్షసి, విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన అందంతో ఎంతో మంది మదిని దోచుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్8లో హౌస్‌లోకి వెళ్లి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ అమ్మడు తన నాన్నమ్మ చీరలో చూడచక్కగా ఉంది. కాగా, ఈ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి. బుల్లితెర అందాల రాక్షసి, విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు తన అందంతో ఎంతో మంది మదిని దోచుకుంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్8లో హౌస్‌లోకి వెళ్లి మరింత పాపులారిటీ సంపాదించుకుంది. ఇక తాజాగా ఈ అమ్మడు తన నాన్నమ్మ చీరలో చూడచక్కగా ఉంది. కాగా, ఈ ఫొటోస్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి మరి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5



