Yash: 150 కోట్లు లేనిదే డేట్స్ ఇవ్వనంటున్న హీరో
అవి వేసుకునే కోట్లు అనుకుంటున్నారా.. డబ్బులు అనుకుంటున్నారా బ్రో.. ఒక్క సినిమాకు వందల కోట్లు తీసుకోవడం ఏంటి.. టూ మచ్ ఇది..! ప్రభాస్, విజయ్ లాంటి హీరోల రెమ్యునరేషన్ విన్నాక ఆడియన్స్ ఫీలింగ్ ఇదే. ఇప్పుడు వీళ్లకు తోడుగా మరో హీరో జాయిన్ అయ్యాడు. ఆయన కూడా నాకు 150 కోట్లు కావాలంటున్నాడు. ఆ హీరో ఎవరో చూద్దాం పదండి.. కొందరు హీరోలకు 1000 కోట్ల విజయం వచ్చినా.. ఆ క్రేజ్ యూజ్ చేసుకోలేరు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
