అతిలోక సుందరి దివంగత హీరోయిన్ శ్రీదేవిని గుర్తుచేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. చీరకట్టులో ఎంతో అందంగా కనిపిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీఫుల్ పిక్స్ నెట్టింట షేర్ చేయగా తెగ వైరలవుతున్నాయి. జాన్వీ అచ్చం ఆమె తల్లి శ్రీదేవిలాగే కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.