Salaar2: పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతున్న సలార్ 2.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఓ యాక్టర్
ప్రజెంట్ సలార్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న మూవీ టీమ్ సీక్వెల్ విషయంలో పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతోంది. పార్ట్ 1 రిలీజ్‌కు ముందు సీక్వెల్ ఉంటుందని కన్ఫార్మ్ చేశారు మేకర్స్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు రివీల్ చేశారు ఓ యాక్టర్. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా ప్రభాస్‌ను బిగ్ స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన ప్రశాంత్ నీల్, మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. సలార్ సినిమాతో డార్లింగ్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన నీల్, సీక్వెల్‌ను అంతకు మించి ప్లాన్ చేస్తున్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
