Bharateeyudu: 28 ఏళ్ళ తర్వాత వస్తున్న భారతీయుడు.. దద్దరిల్లనున్న థియేటర్స్
రీ రిలీజ్.. రెండేళ్లుగా నిర్మాతలకి ఈ పదం బాగా ఎక్కేసింది. డబ్బులొచ్చినా.. రాకపోయినా పాత సినిమాలను కొత్తగా ముస్తాబు చేసి మళ్లీ విడుదల చేస్తూనే ఉన్నారు. మొన్నటి వరకు తెలుగులో ఈ ట్రెండ్ నడిస్తే.. ఇప్పుడిది తమిళంలో మొదలైంది. తాజాగా మరో క్లాసిక్‌ను రీ రిలీజ్ చేస్తున్నారు. ఇక్కడ విచిత్రమేంటంటే.. దాని సీక్వెల్ మరో 40 రోజుల్లో రాబోతుంది. ఆ సినిమా ఏంటో మీరే చూసేయండి. చూస్తున్నారుగా.. భారతీయుడు సినిమా కొత్త ట్రైలర్.