Iswarya Menon: బాబోయ్.. ఈ వయ్యారిలో ఆ స్పెషల్ టాలెంట్ ఉందా.. ? ఐశ్వర్య నువ్వు కేక..
సినీ పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి టాప్ హీరోయిన్గా ఎదిగింది ఐశ్వర్య మీనన్. దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు బ్యా్క్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంటుంది. స్పై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కార్తీకేయ నటించిన భజే వాయువేగం సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రానుంది.