Jailer: జైలర్ మూవీలో విలన్ గా చెయ్యాల్సింది ఆ స్టార్ హీరోనేనా.. ఇదే జరిగుంటేనా..?
జైలర్‌గా ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న రజనీకాంత్, ఆ సినిమాకు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు. ఈ సినిమాలో ఓ లెజెండరీ స్టార్ విలన్‌గా నటించాల్సింది కానీ మిస్ అయ్యిందన్నారు. అయితే ఈ హీరో ఎవరన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.రజనీ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ జైలర్. డాక్టర్, బీస్ట్ లాంటి సూపర్ హిట్స్ తరువాత నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
