Kalki 2898 AD: అట్లుంటది మరి.. కల్కిలో స్టార్ల రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే.. షేక్ అవ్వాల్సిందే..
ప్రస్తుతం ఎవరి నోట విన్న ప్రభాస్ కల్కి 2898 ఏడీ గురించే.. దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అదీగాక ఇప్పటికే భారీ హైప్ దక్కించుకున్న ఈ సినిమా రోజుకో అప్డేట్‌తో వచ్చి అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. కల్కి లో పెద్ద పెద్ద నటులు ఉన్న సంగతి తెలిసిందే. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రానా, దీపికా పదుకొనే, దిశా పటానీ వంటి స్టార్ నటీ నటులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
