Ariyana Glory: అరియానా అందాల ఎటాక్.. అది నడుమా.. నయాగారమా..!

తెలుగు బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం తెచ్చుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది.

Rajeev Rayala

|

Updated on: Jun 22, 2024 | 8:34 PM

తెలుగు బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం తెచ్చుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది.

తెలుగు బిగ్ బాస్ గేమ్ షోతో చాలా మంది మంచి క్రేజ్ సొంతం తెచ్చుకున్నారు. అలాంటివారిలో అరియానా గ్లోరీ. ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ కు రాక ముందు అర్జీవితో ఓ ఇంటర్వ్యూ చేసింది.

1 / 5
ఆ ఇంటర్వ్యూ వైరల్ అవ్వడంతో ఈ అమ్మడి పేరు కాస్త గట్టిగానే వినిపించింది. ఆ తర్వాత బిగ్ బాస్ లో ఛాన్స్ అందుకుంది. బిగ్ బాస్ హౌస్ లోకి బోల్డ్ బ్యూటీ అంటూ ఎంట్రీ ఇచ్చింది. అన్నట్టుగానే తన అందంతో ఆకట్టుకుంది.

2 / 5
అలాగే తన ఆట తీరుతో ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మరోసారి అర్జీవితో బోల్డ్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత అరియానా క్రేజ్ మరింత పెరిగిపోయింది. సోషల్ మీడియాను షేక్ చేసింది ఈ బ్యూటీ. 

3 / 5
పలు టీవీ షోల్లో సందడి చేసిన అరియానా సోషల్ మీడియా ద్వారా అభిమానులను అలరిస్తుంది. తన అందచందాలతో అభిమానులకు కనువిందు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో సెగలు పుట్టించే ఫోటోలు షేర్ చేస్తుంది ఈ చిన్నది.

4 / 5
తాజాగా మరోసారి తన గ్లామర్ తో కుర్రాళ్లకు గాలం వేసింది. ఓ రేంజ్ లో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ ఫొటోల్లో అరియానా మరింత అందంగా కనిపిస్తుంది.

5 / 5
Follow us