Kajal Aggarwal: రీ ఎంట్రీకి రెడీ అవుతోన్న చందమామ.. కానీ అలాంటి కథలే చేస్తుందట
Rajeev Rayala |
Updated on: Jul 14, 2022 | 8:45 AM
టాలీవుడ్ చందమామగా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్.సినిమాల్లో రాణిస్తున్న సమయంలో పెళ్లిపీటలెక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ
Jul 14, 2022 | 8:45 AM
టాలీవుడ్ చందమామగా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకుంది కాజల్ అగర్వాల్
1 / 6
సినిమాల్లో రాణిస్తున్న సమయంలో పెళ్లిపీటలెక్కి కొత్త జీవితాన్ని ప్రారంభించింది ఈ ముద్దుగుమ్మ
2 / 6
కాజల్ అగర్వాల్ ఇటీవల ఒక పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.
3 / 6
ఒక వైపు సినిమాలు చేసుకుంటూనే మరొక వైపు తన ఫ్యామిలీ బాధ్యతను కూడా తీసుకుంది.
4 / 6
అయితే త్వరలోనే కాజల్ అగర్వాల్ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.
5 / 6
కాజల్ అగర్వాల్ పారితోషికానికి ఆశపడకుండా డిఫరెంట్ గా ఉండే క్యారెక్టర్స్ చేయాలని అనుకుంటోందట. అందులో కొన్ని వెబ్ సిరీస్ ఆఫర్స్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.