Samyuktha Menon: నేలపై నడిచే నవమల్లిక.. చూపులతోనే చంపేస్తోన్న చందమామ ‘సంయుక్త మీనన్’..
Samyuktha Menon: తెలుగు తెరపై మొదటి నుంచి కూడా ముంబై ముద్దుగుమ్మల హవా కొనసాగుతూ వచ్చింది. కానీ ఆ తరువాత మలయాళ భామల మత్తుకి ఇక్కడి ప్రేక్షకులు అలవాటుపడిపోయారు. ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పరిచయమైన భామల్లో సంయుక్త మీనన్ ఒకరు.