Devara: కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది.. కాస్కోమంటున్న దేవర
పెద్ద పెద్ద సినిమాలు ట్రెండ్ కావడానికి చిన్న చిన్న కారణాలు సరిపోతాయి. కానీ ఇప్పుడు ఓ పెద్ద సినిమా ఒకేసారి బోలెడన్ని ఇంట్రస్టింగ్ విషయాలతో ఫ్యాన్స్ దిల్‌ఖుష్ చేస్తోంది. ఇంతకీ అన్ని విషయాలు ఏమున్నాయ్ దేవరా అంటారా? డీటైల్స్ మాట్లాడుకుందాం... పదండి.. దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదలవుతుందన్న విషయం తెలిసిందే. కానీ 27న వెరీ ఫస్ట్ షో ఎన్నిటికి పడుతుందో తెలుసా? వేకువజామున.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
