Tollywood News: పవర్ స్టార్ కు, మహేష్ కు పోలిక గమనించారా ??
పవన్ కల్యాణ్ - మహేష్‌బాబు... ఇద్దరి మధ్య ఇప్పుడు ఓ కామన్ పాయింట్ వెతుక్కున్నారు ఆడియన్స్. ఇద్దరూ సేమ్ టు సేమ్ ఒకేలా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. సినిమాల స్టార్టింగ్ విషయంలోనూ సేమ్ స్ట్రాటజీ కనిపిస్తుందా? ఇప్పుడు ఫిల్మీ సర్కిల్స్ లో ఇదో ఇంట్రస్టింగ్ డిస్కషన్. హరిహరవీరమల్లు సినిమా ముందు మొదలవుతుందా? ఓజీని ఫస్ట్ స్టార్ట్ చేస్తారా? పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ని అమితంగా ఊరిస్తున్న విషయం ఇది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
