సౌత్ ఇండస్ట్రీలో సినీప్రియులకు ఇష్టమైన హీరోయిన్ అంజు కురియన్. తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించి ఇప్పుడిప్పుడే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది ఈ అందాల భామ. తక్కువ సినిమాల్లోనే నటించిన మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తమిళం, మలయాళంలో వరుస ఆఫర్స్ అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో చాలా ఫాలోయింగ్ ఉంది.