ఇవన్నీ అయ్యేలోపు సలార్ 2 పూర్తి చేయాలని చూస్తున్నారు ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగస్ట్ నుంచి మొదలవుతుందని తెలిపారు నిర్మాతలు. వార్ 2, దేవర 2 పూర్తి చేసే సమయానికి.. సలార్ 2 పూర్తి చేయడంతో పాటు NTR 31 స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చూస్తున్నారు నీల్. ఒకవేళ ఆగస్ట్ నుంచి షూట్ మొదలైనా.. తారక్ జాయిన్ అవ్వడానికి మాత్రం చాలా టైమ్ పడుతుంది. మొత్తానికి చూడాలిక.. ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుందో..?