Content Movies: కంటెంట్ లేక జనం థియేటర్లకు రావట్లేదా..? ఐపిఎల్, ఎన్నికలు కారణమా.?

తప్పు మనలో పెట్టుకుని అవతలి వాళ్లను నిందిస్తే ఎలా చెప్పండి..? ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుందిప్పుడు. ఆడియన్స్ థియేటర్స్‌కు రావట్లేదు అంటున్నారు.. మరి రీ రిలీజ్‌లకు ఎందుకు థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి..? కంటెంట్ లేక జనం రావట్లేదా..? లేదంటే తప్పించుకోడానికి ఐపిఎల్, ఎన్నికల్ని నిర్మాతలు కారణంగా చూపిస్తున్నారా..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: May 23, 2024 | 9:21 AM

తప్పు మనలో పెట్టుకుని అవతలి వాళ్లను నిందిస్తే ఎలా చెప్పండి..? ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుందిప్పుడు. ఆడియన్స్ థియేటర్స్‌కు రావట్లేదు అంటున్నారు.. మరి రీ రిలీజ్‌లకు ఎందుకు థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి..? కంటెంట్ లేక జనం రావట్లేదా..? లేదంటే తప్పించుకోడానికి ఐపిఎల్, ఎన్నికల్ని నిర్మాతలు కారణంగా చూపిస్తున్నారా..?

తప్పు మనలో పెట్టుకుని అవతలి వాళ్లను నిందిస్తే ఎలా చెప్పండి..? ఇండస్ట్రీలో ఇదే జరుగుతుందేమో అనిపిస్తుందిప్పుడు. ఆడియన్స్ థియేటర్స్‌కు రావట్లేదు అంటున్నారు.. మరి రీ రిలీజ్‌లకు ఎందుకు థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి..? కంటెంట్ లేక జనం రావట్లేదా..? లేదంటే తప్పించుకోడానికి ఐపిఎల్, ఎన్నికల్ని నిర్మాతలు కారణంగా చూపిస్తున్నారా..?

1 / 5
 రెండు నెలలు ఐపిఎల్ ఉంది.. రాష్ట్రంలో ఎన్నికల వేడి నడుస్తుంది.. ఎండలు మండిపోతున్నాయి.. ఇదిగో నిర్మాతలు ఇవే రీజన్స్ చెప్తున్నారిప్పుడు. కొత్త సినిమాలు ఎందుకు విడుదల చేయట్లేదని వాళ్లని అడిగితే..! రీజన్స్ అన్నీ బాగానే చెప్తున్నారు. 

2 / 5
కానీ.. కంటెంట్ ఉన్న సినిమాలు వచ్చుంటే థియేటర్స్‌కు ఆడియన్స్ వచ్చేవాళ్ళుగా అనేది విశ్లేషకుల వాదన.కొన్ని నెలలుగా పెద్ద సినిమాలే విడుదల చేయట్లేదు నిర్మాతలు. సమ్మర్ మొత్తంలో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ తప్పిస్తే చెప్పుకోదగ్గ సినిమాలే రాలేదు.

3 / 5
 స్టార్ హీరోలు కాకపోయినా.. కనీసం మీడియం రేంజ్ హీరోల సినిమాలు వచ్చినా థియేటర్స్‌కు ప్రేక్షకులు వచ్చేవాళ్లు. కానీ కంటెంటే ఇవ్వకుండా.. ఆడియన్స్ రావట్లేదు.. ఐపిఎల్ ఉంది.. ఎన్నికలున్నాయని చెప్పడం కరెక్ట్ కాదేమో అనేది కొందరి భావన.

4 / 5
నిర్మాతలు చెప్తున్నట్లు ఆడియన్స్ రావట్లేదనే అనుకుందాం.. మరి అలాంటప్పుడు అపరిచితుడు రీ రిలీజ్‌కు ప్రేక్షకులు ఎందుకు ఎగబడ్డారు..? పాత సినిమాను చూడ్డానికి థియేటర్స్‌కు ఎందుకెళ్లారు..? అంటే జనం రెడీగానే ఉన్నారు సినిమా చూడ్డానికి..! వాళ్లకు సరిపోయే కంటెంటే రావట్లేదంతే. అదే వచ్చుంటే ఈ రోజు థియేటర్స్ మూసుకోవాల్సిన పనే ఉండేది కాదేమో..?

5 / 5
Follow us