Devara: అడ్వాన్స్ బుకింగ్స్ లో దేవర సంచలనం
ఓపెనింగ్ డే రికార్డ్స్‌లో దేవర ప్లేస్ ఎక్కడ..? కల్కిని క్రాస్ చేసేంత సత్తా తారక్ సినిమాకు ఉందా..? 2024 టాప్ ఓపెనర్‌గా దేవర నిలుస్తుందా..? అడ్వాన్స్ బుకింగ్స్ ఏం చెప్తున్నాయి..? హిందీలో దేవర ప్రీ సేల్స్ ఎలా ఉన్నాయి.. ఓవర్సీస్‌లో కలెక్షన్స్ పరిస్థితేంటి..? ఇవన్నీ డీటైలింగ్‌గా ఈ స్టోరీలో చూద్దాం పదండి.. ఇండియాలో కల్కి తర్వాత విడుదలవుతున్న పెద్ద సినిమా దేవరనే.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
