అందాల మత్తు జల్లుతున్న చిట్టి.. అమ్మడి సోయగానికి ఫిదా అవ్వాల్సిందే..

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ అమ్మడి క్యూట్ నెస్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

Rajeev Rayala

|

Updated on: Jul 08, 2024 | 10:28 PM

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ అమ్మడి క్యూట్ నెస్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన జాతిరత్నాలు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ ఫరియా అబ్దుల్లా. తొలి సినిమాతోనే అందం, అభినయంతో ఫుల్ మార్కులు కొట్టేసింది. ఈ అమ్మడి క్యూట్ నెస్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 

1 / 5
జాతిరత్నాలు సినిమాలో అమాయకంగా కనిపించిన ఈ వయ్యారి. ఆ తర్వాత మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో స్పెషల్ రోల్ లో సందడి చేసింది. అలాగే కింగ్ నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన బంగర్రాజు సినిమాలో స్పెషల్ సాంగ్ లో స్టెప్పులేసింది.

2 / 5
ఫరియా అబ్దుల్లా రీసెంట్ గా అల్లరి నరేష్ తో సినిమా చేసింది. ఈ జంటగా నటించిన ఆ ఒక్కటి అడక్కు సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అలాగే కల్కి సినిమాలో ఇలా వచ్చి అలా మాయమైంది. 

3 / 5
ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి గురించి క్రేజీ కామెంట్స్ చేసి సోషల్ మీడియాలో నిలిచింది.  30 ఏళ్లు దాటాకే పెళ్లి గురించి ఆలోచిస్తానని ఖరాఖండిగా చెప్పేసింది. ఇక సోషల్ మీడియాలో ఈమధ్య చాలా యాక్టివ్ గా ఉంటుంది ఫరియా అబ్దుల్లా

4 / 5
 రెగ్యులర్ గా క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది. అందాలు ఆరబోస్తూ.. కుర్రాళ్లను కవ్విస్తూ ఫోటోలకు ఫోజులిస్తుంది ఫరియా. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. 

5 / 5
Follow us
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?

తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..

మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..

సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు

గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!

ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?

ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట

ఇస్లాం మతంలోకి మారాలని అభిమాని సలహా.. బిగ్ బాస్ బ్యూటీ ఏమందంటే?

అనిల్‌ అంబానీ లగ్జరీ ఇల్లు గురించి మీకు తెలుసా? దాని విలువ ఎంతంటే

మద్యం సేవించినా ఏమీ కాకూడదంటే పచ్చి మిర్చి తింటే చాలు..