ప్రస్తుతం జాన్వీ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇదిలా ఉంటే.. కొన్నాళ్లుగా జాన్వీ తన స్నేహితుడు శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నట్లు టాక్ నడుస్తుంది. వీరిద్దరు కలిసి పార్టీస్, మూవీ ఈవెంట్లో కనిపించారు. అలాగే ఇటీవల తిరుమల శ్రీవారిని కలిసి దర్శించుకున్న సంగతి తెలిసిందే.