Rakul Preet Singh: పెళ్లి అయినా.. పాప తగ్గడంలేదుగా.. ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసిన రకుల్

ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించింది అందాల భామ రకుల్  ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది. 

Rajeev Rayala

| Edited By: Venkata Chari

Updated on: May 15, 2024 | 10:12 PM

ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించింది అందాల భామ రకుల్  ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది. 

ఒకానొక టైంలో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించింది అందాల భామ రకుల్  ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా తెలుగులో సినిమాలు చేసింది మెప్పించిది. 

1 / 5
టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి అలరించింది ఈ ముద్దుగుమ్మ. తెలుగుతో పాటే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంది. 

2 / 5
ఇక ఈ ముద్దుగుమ్మ తెలుగులో సినిమాలు తగ్గించింది. తెలుగులో కొండపోలం సినిమా తర్వాత మరో సినిమాలో నటించలేదు. ఆతర్వాత బాలీవుడ్ పై ఎక్కువ ఫోకస్ పెట్టింది ఈ వయ్యారి భామ. 

3 / 5
ఇటీవలే ఈ చిన్నది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించింది. హిందీ యువ నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుంది ఈ బ్యూటీ. వీరి పెళ్లి ఫిబ్రవరి 21న గోవాలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో భారీగా జరిగింది

4 / 5
సినిమాలు లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చాలా ఉంటుంది ఈ చిన్నది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ బ్యూటీ పెళ్ళైనా కూడా అందాల ఆరబోతలో ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తాజాగా కొన్ని ఫోటోలు వదిలింది. 

5 / 5
Follow us
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..

పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..

తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!

డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో

సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్

మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?

పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్

పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?

వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే