Shankar: ఎలాగైనా హిట్ కొట్టాలని ప్యాన్ ఇండియా కెప్టెన్లతో పోటీపడనున్న శంకర్..
ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఉన్న కెప్టెన్లతో పోటీ పడక్కర్లేదు. సొంత నేల నుంచి ప్యాన్ ఇండియా లెవల్లో హిట్లిచ్చిన కెప్టెన్లతో పోటీ పడాల్సిన సిట్చువేషన్‌లో ఉన్నారు కెప్టెన్ శంకర్. ఆ పోటీ కూడా డైరక్ట్ గా కాదు, ఆల్రెడీ మిగిలిన వాళ్లు చేసిన రికార్డులను టచ్ చేసి తీరాల్సిన పరిస్థితి ఆయనది. ప్యాన్ ఇండియా అనే కాన్సెప్ట్ రాకముందే సూపర్బ్ డైరక్టర్ అనిపించుకున్న శంకర్, ఇప్పుడు సమరానికి సిద్ధంగా ఉన్నారా? నేను నార్త్ లో ప్రూవ్ చేసుకుంటే నాతో పాటు పది మంది సౌత్ ఇండియన్ టెక్నీషియన్లను ఉత్తరాది వారికి పరిచయం చేస్తానని ఓపెన్‌గానే చెప్పారు అట్లీ.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
