Rajamouli: రాజమౌళిపై ఫోకస్ చేసిన హాలీవుడ్ దర్శకుడు
రాజమౌళి మూడేళ్లకో సినిమా చేస్తారు నిజమే.. కానీ నెక్ట్స్ సినిమా వచ్చేవరకు ప్రపంచం దాని గురించి మాట్లాడుకుంటూనే చేస్తుంటారాయన. మరోసారి ఇదే జరిగింది. RRR వచ్చి రెండేళ్ళవుతున్నా.. హాలీవుడ్‌లో దీనిపై ఇంకా చర్చ నడుస్తూనే ఉంది. తాజాగా అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మన దర్శక ధీరుడిని మరోసారి ఆకాశానికి ఎత్తేసారు. రాజమౌళి.. ఇప్పుడు ఇది పేరే కాదు.. బ్రాండ్ అంతే. పోస్టర్ మీద ఆయన పేరు కనిపిస్తే వందల కోట్లు కాదు వేల కోట్లు వచ్చేస్తున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
