Film Updates: చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ వైజయంతి మూవీస్ వార్నింగ్.. థియేటర్లకు సెన్సార్ బోర్డ్ లీగల్ నోటీసులు..
1990లో రిలీజ్ అయిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోక సుందరి. నిన్న మొన్నటి వరకు ఇండియన్2 డబ్బింగ్ వర్క్‌లో బిజీగా ఉన్న శంకర్, ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా గేమ్ చేంజర్ షూటింగ్ స్టార్ట్ చేశారు. లియో ట్రైలర్‌ను ప్రదర్శించిన థియేటర్లకు సెన్సార్ బోర్డ్ లీగల్ నోటీసులు ఇచ్చింది. బాలీవుడ్ సీనియర్ హీరో ఆమిర్ ఖాన్ తన నెక్ట్స్ మూవీపై క్లారిటీ ఇచ్చారు. టైగర్ 3 సినిమా నుంచి కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
