రాజీవ్ కనకాల, యాంకర్ సుమ కనకాల తనయుడు రోషన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా బబుల్ గమ్. ‘క్షణం’, ‘కృష్ణ అండ్ హిస్ లీల’ ఫేమ్ రవికాంత్ పేరేపు దీనికి దర్శకుడు. మానస చౌదరి అనే కొత్తమ్మాయి హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ నాని చేతుల మీదుగా విడుదలైంది. డిసెంబర్ 29న విడుదల కానుంది బబుల్ గమ్ సినిమా.