చూస్తుండగానే దసరా దగ్గరికి వచ్చేసింది. మరి పండక్కి రానున్న మూడు సినిమాలకు సంబంధించిన బిజినెస్ డీటైల్స్ ఏంటి..? దసరా సెలవులను ఏ సినిమా ఎక్కువగా క్యాష్ చేసుకోబోతుంది..? రవితేజపై బాలయ్య ప్రతీకారం తీర్చుకుంటారా..? విజయ్ మళ్లీ తెలుగులో విజయం అందుకుంటారా..? అసలు దసరా సినిమాల రేస్ ఎలా ఉండబోతుంది..? ఈ సారి దసరా నిరుడు లెక్కుండదు అంటున్నారు మన హీరోలు.