Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Janhvi Kapoor : జాబిలమ్మలా మెరిసిన జాన్వీ కపూర్.. ఇలా చూస్తే ఫిదా అవ్వాల్సిందే

బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోన్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది జాన్వికపూర్. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది జాన్వీ. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తోంది జాన్వీ కపూర్. 

Rajeev Rayala

|

Updated on: Oct 13, 2023 | 1:34 PM

బాలీవుడ్ అందాల భామ జాన్వీ కపూర్ త్వరలో టాలీవుడ్ లోకి అడుగు పెడుతోన్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది జాన్వికపూర్. 

1 / 5
బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది జాన్వీ. అలాగే లేడి ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పిస్తోంది జాన్వీ కపూర్. 

2 / 5
బాలీవుడ్ లో యంగ్ హీరోలకు జోడీగా నటించిన ఈ వయ్యారి భామ. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తో ఆడిపాడనుంది. దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది జాన్వీ. 

3 / 5
ఇక జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమాలతో పోల్చుకుంటే సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తోంది జాన్వీ కపూర్. 

4 / 5
తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సిల్వర్ కలర్ డ్రస్ లో ఓ రేంజ్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది జాన్వీ పాప . ఈ ఫోటోలు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి. 

5 / 5
Follow us
IPL 2025 Points Table: తొలి ఓటమితో ఆర్‌సీబీకి బిగ్ షాక్..

RCB vs GT: సొంత మైదానంలో చిత్తుగా ఓడిన ఆర్‌సీబీ..

శరీరానికి కావాల్సిన పోషకాలు అందించే టాప్ బెస్ట్ ఫుడ్స్ ఇవే..!

కోహ్లీ అహాన్ని దెబ్బ తీసిన రోహిత్ మాజీ ఫ్రెండ్.. అసలెవరీ అర్షద్?

Video: 105 మీటర్ల సిక్స్‌‌తో సిరాజ్‌ హార్ట్ బ్రేక్ చేసిన సాల్ట్

అలర్ట్.. స్నానం చేసిన వెంటనే ఈ పని చేయకండి..!

తండ్రి కానున్న స్టార్ కమెడియన్.. అట్టహాసంగా భార్య సీమంతం.. ఫొటోస్

కఠిన శిక్షణతో కీలక మ్యాచ్‌లకు సిద్ధమైన భారత ఫుట్‌బాల్ ప్లేయర్లు

ఫేషియల్ హెయిర్ తొలగించేందుకు పార్లర్‌కి వెళ్లాల్సిన పనిలేదు..!

చర్చలకు సిద్ధం.. మావోయిస్టుల లేఖ‌పై కేంద్రం రియాక్షన్‌ ఏంటి..?