ఏళ్ళ నాటి శని అంటారు కదా.. ఇప్పుడు పూజా హెగ్డేను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అరే.. రెండేళ్లైంది ఈమెను కనీసం ఎవరూ పట్టించుకోవట్లేదు. వచ్చిన సినిమాలు ఆడట్లేదు.. కమిటైన సినిమాలు ముందుకు పోవట్లేదు. ఈ భామ కెరీర్ ఎటువైపు వెళ్తుందసలు..? మన దర్శక నిర్మాతలు పట్టించుకోరా..? పూజా బ్యాడ్ టైమ్‌కు చెక్ పెట్టే టైమ్ వచ్చిందా లేదా..? ఈ జిగేల్‌లన్నీ ఒకప్పుడే.. ఇప్పుడేం లేవు పూజా హెగ్డే కెరీర్‌లో చెప్పుకోడానికి..!