Movie Records: ఆ సినిమా ఓపెనింగ్ డే రికార్డ్ లియో కొట్టనుందా.. మరి లియోకి అంత సత్తా ఉందా..
2023లో ఎన్ని సినిమాలైనా వచ్చుండొచ్చు.. ఎన్ని రికార్డులైనా కొల్లగొట్టి ఉండొచ్చు.. కానీ ఒక్క రికార్డ్ మాత్రం పదిలంగానే ఉంది. ఏ పఠాన్ వచ్చినా.. జవాన్ వచ్చినా.. దాన్ని మాత్రం కదిలించలేకపోయారు. అదే ఆదిపురుష్ ఓపెనింగ్ డే రికార్డ్. మరి ప్రభాస్‌ను కొట్టే హీరో ఇండియన్ సినిమాలో లేరా..? ఈ ప్రశ్నకు సమాధానంగా నేనున్నా అంటున్నాడు లియో. మరి విజయ్ అయినా న్యూ రికార్డ్ సెట్ చేస్తారా..?

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
