AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ‘రామాయణం’లో సాయి పల్లవి నిజంగానే నటించనుందా? సీత పాత్రపై క్లారిటీ ఇచ్చిన న్యాచురల్‌ బ్యూటీ

గార్గి సినిమా తర్వాత చాలా లాంగ్‌ గ్యాప్‌ తీసుకుంది సాయి పల్లవి. అయితే ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకునే ఆమెకు ఈ గ్యాప్‌ బాగానే ఉపయోగపడింది. ప్రస్తుతం సాయి పల్లవికి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.

Basha Shek
|

Updated on: Oct 16, 2023 | 10:21 PM

Share
గార్గి సినిమా తర్వాత చాలా లాంగ్‌ గ్యాప్‌ తీసుకుంది సాయి పల్లవి. అయితే ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకునే ఆమెకు ఈ గ్యాప్‌ బాగానే ఉపయోగపడింది. ప్రస్తుతం సాయి పల్లవికి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.

గార్గి సినిమా తర్వాత చాలా లాంగ్‌ గ్యాప్‌ తీసుకుంది సాయి పల్లవి. అయితే ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకునే ఆమెకు ఈ గ్యాప్‌ బాగానే ఉపయోగపడింది. ప్రస్తుతం సాయి పల్లవికి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయి.

1 / 5
ప్రస్తుతం శివకార్తికేయన్‌తో కలిసి ఓ క్రేజీ మూవీలో నటిస్తోంది సాయి పల్లవి. లోకనాయకుడు కమల్ హాసన్‌ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

2 / 5
కాగా ఈ సినిమాతో మరో భారీ ప్రాజెక్టులోనూ సాయి పల్లవి నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. రామాయణం ఇతిహాసం ఆధారంగా బాలీవుడ్‌లో తెరకెక్కనున్న ఈ భారీ ప్రాజెక్టులో ఆమె సీత పాత్రకు ఎంపికైంది.

3 / 5
తాజాగా ఈ వార్తలపై స్పందించింది సాయి పల్లవి.  ఇది కచ్చితంగా తనకు సవాల్‌తో కూడిన పాత్ర అని చెప్పుకొచ్చిన ఆమె కథ వినేందుకు త్వరలోనే ముంబై వెళుతున్నానంది.

4 / 5
రామాయణం సినిమాలో నటించడం తన అదృష్టమని, ఇందులో పలువురు ప్రముఖులు నటిస్తున్నారని, వారిలో 10 శాతం నేను నటించినా చాలని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. సో.. రామాయణంలో న్యాచురల్‌ బ్యూటీ ఫిక్స్‌ అయ్యిందని తెలుస్తోంది.

5 / 5
Follow Us
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు

తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..

బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్

తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే

తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?

నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు

NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్

ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..

నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..