Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay 69: దళపతి 69 భగవంత్ కేసరి సినిమాకు రీమేకా ??

దళపతి 69 భగవంత్ కేసరి సినిమాకు రీమేకా..? చాలా రోజులగా ఈ ప్రచారం జరుగుతూనే ఉంది కానీ సాలిడ్ ఎవిడెన్స్ అయితే దొరకట్లేదు. ఇన్నాళ్ళకు అది కూడా దొరికినట్లే కనిపిస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం ఈవెంట్‌లో జరిగిన రచ్చతో విజయ్ 69 రీమేక్ అని కన్ఫర్మ్ అయిపోయింది. మరి నిజంగానే ఇది అదేనా..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Phani CH

Updated on: Jan 20, 2025 | 7:51 PM

30 ఏళ్ళ కెరీర్.. 68 సినిమాలు.. లెక్కపెట్టలేని క్రేజ్.. అంతులేని ఇమేజ్.. కోట్లాది మంది అభిమానం అన్నింటికీ ఫుల్ స్టాప్ పడే సమయం ఆసన్నమైంది. ఈ మధ్యే తన చివరి సినిమా అనౌన్స్‌మెంట్ ఇచ్చారు దళపతి విజయ్.

1 / 6
ఎన్నికల్లో పోటీ చేసే ముందే ఇంకొక్క సినిమా చేయబోతున్నారీయన. అదే ఇప్పుడు సెట్స్‌పై ఉంది. మన దగ్గర పవన్ కళ్యాణ్ సినిమాల కోసం అభిమానులు ఎలా వేచి చూస్తున్నారో.. తమిళనాట విజయ్ ఫ్యాన్స్ కూడా అలాగే వెయిట్ చేస్తున్నారు.

2 / 6
ఈ ఇద్దరికి కామన్ పాయింట్ రాజకీయాలు. కాకపోతే ఇక్కడ పవన్ రాజకీయాల్లో ఉంటూ.. కుదిరినపుడు సినిమాలు చేస్తున్నారు. అక్కడ విజయ్ మాత్రం అన్నీ పూర్తిచేసాకే రాజకీయం చేస్తానంటున్నారు. గతేడాది తమిళ వెట్రి కళగం పార్టీ ప్రకటించారు విజయ్.

3 / 6
ఈ పార్టీకి ఎన్నికల సంఘం నుంచి గుర్తింపు కూడా వచ్చింది. 2026 తమిళనాడు ఎన్నికల్లో అన్ని స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీ చేయనున్నారు విజయ్. ఈలోపు ఒక్క సినిమా మాత్రం చేస్తున్నారు.

4 / 6
ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్‌ విజయ్ చివరి సినిమాను నిర్మిస్తుంది. ఇది భగవంత్ కేసరి రీమేక్ అని తెలుస్తుంది.  విజయ్ 69 భగవంత్ కేసరి రీమేకా అనే అనుమానాలు ఇన్నాళ్లూ ఉండేవి కానీ కచ్చితంగా ఇది రీమేకే అని క్లారిటీ వచ్చిందిప్పుడు.

5 / 6
విజయ్ ఇమేజ్‌కు తగ్గట్లు ఈ కథను మారుస్తున్నారు దర్శకుడు హెచ్ వినోద్. పదేళ్లుగా రీమేక్స్ చేయడం మానేసిన విజయ్.. చివరి సినిమా కోసం రీమేక్ కథ తీసుకోవడం ఆసక్తి రేకెత్తిస్తుంది.

6 / 6
Follow us
యూట్యూబర్ హర్షసాయిని అన్‌ఫాలో చెయ్యాలని సజ్జనార్ పిలుపు

ధోని ప్రాక్టీస్ సెషన్.. సిక్సర్లతో హీటెక్కిన స్టేడియం!

ఈ ప్రొజెక్టర్‌తో ఇంట్లోనే సినిమా థియేటర్‌.. కేవలం రూ.4 వేలలోపే..!

అఫీషియల్.. థియేటర్లలో రిలీజైన వారానికే ఓటీటీలో సూపర్ హిట్ సినిమా

ఇషాన్‌ కిషన్ విధ్వంసం.. 23 బంతుల్లోనే
ఇషాన్‌ కిషన్ విధ్వంసం.. 23 బంతుల్లోనే
2028 ఒలింపిక్స్ కోసం తిరిగి రానున్న కింగ్? హింట్ ఇచ్చేసాడుగా

మీకు ఇష్టమైన కలర్ మీ గురించి ఏమి చెబుతుందో తెలుసుకోండిలా..!

టాటా నుంచి అద్భుతమైన ఎలక్ట్రీక్‌ కారు..సింగిల్ ఛార్జ్‌తో 500కి.మీ

అయ్యబాబోయ్.. బిందాస్ మూవీ హీరోయిన్ ఇప్పుడు ఇలా...

ఈ టీమిండియా క్రికెటర్ సినిమాల్లోనూ నటించాడా? ఎవరో గుర్తు పట్టారా?