AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nabha Natesh: నాట్య మయూరిలా మెరుపొతున్న నభ.. నెమలి కూడా ఈ అమ్మడికి ఫిదా.. ఫోటోస్ చూస్తే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంది. అయితే వరుస సినిమాలతో కెరీర్ మంచి ఫాంలో ఉండాల్సిన సమయంలో ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యింది. ఇప్పుడిప్పుడే వరుస ఆఫర్స్ అందుకుంటూ తెలుగులో మళ్లీ బిజీ అవుతుంది.

Rajitha Chanti
|

Updated on: Jan 20, 2025 | 5:16 PM

Share
టాలీవుడ్ హీరోయిన్ నభా నటేష్ సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి. అందులో ఈ బ్యూటీ అందానికి ఫిదా కావాల్సిందే.

1 / 6
పట్టుచీరలో.. ఒంటినిండా నగలతో అచ్చం నాట్యమయూరిలా మెరిసిపోతుంది నభా. ఈ అమ్మాడి అందానికి నెమలి సైతం ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా కనిపిస్తుంది. ప్రస్తుతం నభాకు సంబంధించిన ఈ అందమైన ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.

2 / 6
సాంప్రదాయ కట్టుబొట్టులో నభా షేర్ చేసిన ఈ బ్యూటీఫుల్ ఫోటోస్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. నభా నటేష్.. 19 ఏళ్ల వయసులోనే వజ్రకాయ అనే సినిమాతో నటిగా సినీప్రయాణం స్టార్ట్ చేసింది ఈ అమ్మడు.

3 / 6
మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ వయ్యారి.. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగులో మరో హిట్ అందుకుంది. కానీ ఆ తర్వాత వరుస సినిమాలతో బిజీగా ఉండాల్సిన నభా..ఉన్నట్లుండి సినిమాలకు దూరమయ్యింది.

4 / 6
తనకు యాక్సిడెంట్ కావడం వల్ల సినిమాలకు దూరంగా ఉండాల్సి వచ్చిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న నభా.. ఇప్పుడిప్పుడే సినీరంగంలో మళ్లీ వరుస ఆఫర్స్ అందుకుంటుంది.

5 / 6
ఇటీవలే ప్రియదర్శన్ సరసన డార్లింగ్ చిత్రంలో నటించిన నభా.. ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తుంది. ఇందులో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటిస్తుండగా.. సంయుక్త మీనన్ సైతం నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని నెలలుగా జరుగుతుంది.

6 / 6