Pushpa 2: యానిమల్ ని ఫాలో అవుతున్న పుష్ప.. అంత రన్ టైం వర్క్ అవుద్దా ??
సినిమాకి కొబ్బరికాయ కొట్టేటప్పుడు కథ.. సెన్సార్ అయ్యాక టాక్‌తో పాటు వైరల్ అయ్యే డ్యూరేషన్.. చాలా చాలా ఇంపార్టెంట్. కంటెంట్ ఎంత కలర్‌ఫుల్‌గా ఉన్నా.. అంతంత సేపు థియేటర్లలో ఆడియన్స్ ని కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు... రీసెంట్‌గా సందీప్ రెడ్డి వంగా వేసిన రూట్లో సుకుమార్ నడుస్తున్నారా?