Kalki 2898 AD-2: పాన్ ఇండియా ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.! కల్కి 2 రిలీజ్ డేట్ పై హింట్.!
ఇండియన్ స్క్రీన్‌కు సరికొత్త విజువల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన సినిమా కల్కి 2898 ఏడీ. కమర్షియల్‌గా బిగ్ నెంబర్స్‌ను రికార్డ్ చేసిన ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని ఎప్పుడో కన్ఫార్మ్ చేసింది చిత్రయూనిట్. తాజాగా పార్ట్ 2కు సంబంధించి మరింత క్లారిటీ ఇచ్చారు మేకర్స్. కల్కి సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశారు ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్. 1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా డార్లింగ్ కెరీర్‌లోనే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఓ మైల్‌స్టోన్‌గా నిలిచిపోయింది.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
