AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raashii Khanna: కాశీలో పుట్టిన రోజు జరుపుకొన్న రాశీ ఖన్నా.. పేరెంట్స్‌తో కలిసి ప్రత్యేక పూజలు.. ఫొటోస్ ఇవిగో

టాలీవుడ్ బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా తన పుట్టిన రోజు (నవంబర్ 30)ను వినూత్నంగా జరుపుకొంది. తల్లిదండ్రులతో కలిసి వారణాసికి వెళ్లిన ఈ అందాల తార అక్కడి స్కూల్ పిల్లలతో తన బర్త్ డేను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.

Basha Shek
|

Updated on: Nov 30, 2024 | 8:40 PM

Share
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో పెద్దగా కనిపించిన రాశీ ఖన్నా ప్రస్తుతం బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉంటోంది. సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

1 / 5
 ఇదిలా ఉంటే శనివారం (నవంబర్ 30) రాశీ ఖన్నా పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్ల నుంచి ఆమెకు బర్త్ డే విషెస్ వెల్లు వెత్తాయి.

2 / 5
 ఇదిలా ఉంటే రాశీ ఖన్నా తన బర్త్ డే ను పేరెంట్స్ తో కలిసి పవిత్ర కాశీలో జరుపుకుంది. సాంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక పూజలు చేసింది.

3 / 5
ఇక కాశీలో హోమం కూడా జరిపించింది రాశీ ఖన్నా. ఇందుకు సంబందించిన వీడియోలను, ఫోటోలను షేర్ చెయ్యగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.

4 / 5
 అంతేకాదు కాశీలోని స్కూల్ పిల్లలతో కూడా తన బర్త్ డే జరుపుకుంది. అక్కడి పిల్లలతో కేక్ కట్ చేసి వారితో సరదాగా గడిపింది.

5 / 5
Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు

సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి

ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది

హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్

షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!

తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?

అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?

'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!